Showing posts with label fashion. Show all posts
Showing posts with label fashion. Show all posts

Friday, 2 December 2016

special bangles



Beautiful Bangles....









Image result for bangles images

Image result for bangles images

Image result for bangles images

Related image

Saturday, 26 November 2016

cosmetics disadvantages




కాస్మోటిక్స్ వల్ల వచ్చే ఎలర్జీలు....తగ్గించే చిట్కాలు.......!
Image result for cosmetics images

ప్రస్తుతం వున్న కాలంలో మారుతున్న వాతావరణ సమస్యలు కారణంగా ప్రతి ఒక్కరి చర్మం పోడిగా,జిడ్డుగా మారుతుంది. దీని నుంచి బయటపడడానికి ప్రతి ఒక్కరు వీలైనంతవరకు కాస్మోటిక్స్ ను వాడేస్తారు. కాస్మోటిక్స్ వాడినప్పుడు బాగానే వుంటుంది కాని ఫ్యూచర్ లో వీటి వల్ల అనేక నష్టాలే కాకుండా అలెర్జీలు కూడా చాలా అధికంగా వుంటాయట....

1. పార్లర్ వెళ్ళడం తగ్గించి,సింపుల్ గా మీ వల్లే అయిపోయే క్రీములను, సన్ లోషన్స్ వాడుకోవాలి. ఎందుకంటే పార్లర్ లో వారు వాడేవన్ని పుల్ కాస్మోటిక్ మెటిరియల్సే…

2.పరిమిళ ద్రవాలు ఎక్కువగా వున్న పెర్ఫ్యూమ్స్ కన్నా మీ వంటి హాని చేయని వాటినే వాడండి.

3..సౌందర్య ఉత్పత్తులు ఎక్స్ పైరీ డేట్ అయిన తర్వాత అస్సలు వాడకూడదు.దీని వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ అధికం.
Related image
4. గోళ్ళకు రంగు వేయకూడదు ఎందుకంటే ఈ రంగులో ఫార్మాల్డిహైడ్ వుంటుంది. ఇది అలర్జీలను కలిగేలా చేస్తుంది.

5. వీలైనంతవరకు ఆయుర్వేద మూలకాలతో చేసిన సహాజ ఫేస్ ప్యాక్ లను వాడాలి.

6.మేకప్ వేసుకోనే ముందు, తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోవాలి.

7.వీలైనంతవరకు సౌందర్య ఉత్త్పత్తులను వేడి గా వున్న ప్రాంతంలో కన్నా చల్లగా వున్న ప్రాంతంలో ఉంచాలి.


Tuesday, 22 November 2016

women special -Different hair sytles


హెయిర్ స్టైల్స్ ఫర్ గర్ల్స్

1.           కర్లీ హెయిర్ స్టైల్స్(curly hair)
Image result for curly hair style images

If you have short and curly hairs you really need not to press your hairs like your cloth every time you are planning to go out. Get a natural and open hairstyle like this one and you are sure to look your best. Here the hairs have been parted at the side of the head and have been combed down. The rolled up portion of hairs at the front should also be noted as it gives the hairstyle a different touch. The addition of the floral accessory on the head adds to the overall look.
Image result for curly hair style images
Image result for curly hair style images Related imageImage result for curly hair style imagesImage result for curly hair style images
          Image result for curly hair style images Image result for curly hair style images

 2. Long wavy Hair styles for girls






winter special shrug


Image result for winter shrug



 అమ్మాయిలకు శీతాకాలంలో స్పెషల్ జాకెట్ ష్రుగ్(shrug)
Related image
Shrug is a very short woman’s jacket or sweater which is open in the front. It can be made in short sleeves or long sleeves. Long sleeve shrugs add a smart edge to most evening dresses and club wear. They provide warmth to the winter bride when worn on strapless or spaghetti straps bridal gown. The sleeves provide a light cover-up to the body. They can be worn on casual as well as formal dresses.  They are available in different materials, sizes and shapes.
Image result for winter shrug

This is a beautiful crochet lace light blue shrug with a delicate lacy pattern. It can be worn on shirts, jeans and skirts. They add grace to a simple casual wear that can be worn on holidays, camps and walks. The lace combined with the shrug looks really attractive and very well acquainted

 Image result for winter shrug

Image result for winter shrug

Image result for winter shrug

Image result for winter shrug



                                                                             

Monday, 21 November 2016

off shoulders fashion trendz




ఆఫ్‌ షోల్డర్‌
Image result for off shoulder images

ఆఫ్‌ షోల్డర్‌ ఉత్తరాదిన ఎప్పుడో వచ్చింది కానీ.. మన దగ్గర ఈ మధ్యనే హల్‌చల్‌ చేస్తోంది. నగరాల్లోనే కాదు, ఓ మోస్తరు పట్టణాల్లోనూ అమ్మాయిలు ఆఫ్‌ షోల్డర్స్‌ మీద మోజు పెంచుకుంటున్నారు. ఈ మధ్యనే హైదరాబాద్‌లో జరిగిన ఒక వేడుకలో పాల్గొన్న నటి త్రిష కూడా ఈ డ్రెస్‌ను వేసుకుని కొత్తగా దర్శనమిచ్చింది. మీరు కూడా ఏదైనా వేడుకలకు వెళ్లినప్పుడో.. ప్రత్యేకంగా కనిపించాలనుకున్నప్పుడో.. ఆఫ్‌ షోల్డర్‌ వేసుకోండి. ఆన్‌లైన్‌ షాపింగ్‌లో బోలెడన్ని వెరైటీలు లభిస్తున్నాయి...
Related image

Image result for off shoulder imagesవిస్కోస్‌ మెటీరియల్‌తో తయారైందీ బ్లాక్‌ ఆఫ్‌ షోల్డర్‌ టాప్‌. చాలా సింపుల్‌గా ఉండటం దీని ప్రత్యేకత. నెక్‌లైన్‌ మొత్తం ఎలాసి్ట్రక్‌ స్టిచ్‌ చేశారు. షార్ట్‌ స్లీవ్స్‌ ముచ్చటేస్తున్నాయి. బ్లాక్‌ టాప్‌ కాబట్టి డెనిమ్‌ జీన్స్‌ మీద వేస్తే చూపు తిప్పుకోలేరు. అయితే ఇందులోకి హై హీల్స్‌ వాడితే మీ వయసు అంతకంతకు తగ్గిపోతుంది. ఆన్‌లైన్‌ మార్కెట్‌లో దీని ధర సుమారు ఐదొందలు.

Image result for off shoulder images

ఒక్కోసారి ఏ రంగు అయినా సరే.. నలుపు,తెలుపు వర్ణాల ముందు బోసిపోవాల్సిందే! ఈ రెండు రంగుల కాంబినేషన్‌ను కలగలిపే డిజైన్‌ ఉండాలి కానీ.. అన్నిటికంటే అదే ఎక్కువ హుందాతనాన్ని తీసుకొస్తుంది. నలుపు మీద తెల్లటి గీతలతో అల్లిన పువ్వులు మనకు ఎంత ప్రత్యేకతను తీసుకొస్తాయో చెప్పలేము. సన్నగా, పొడుగ్గా ఉండే వారికి ఈ డ్రెస్‌ పర్‌ఫెక్ట్‌. ధర సుమారు నాలుగు నుంచి ఆరొందలు.Image result for off shoulder images



Wednesday, 16 November 2016

special chains



మగువ అందాలకు ...ముచ్చట గొలిపే గోలుసులు

రంగు రంగుల దారాలు, ముచ్చట గొలిపే గొలుసులుగా మారి మగువ మెడని అలంకరిస్తే ఎలా వుంటుంది ? ఇదిగో ఇలా వుంటుంది... చూడండి ఎన్ని వెరైటీస్ వున్నాయో.... కొంచెం డిఫరెంట్ గా కనిపించాలి, మనదంటూ ఒక ఫ్యాషన్ స్టేట్ మెంట్ ఉండేలా చూసుకోవాలి అనుకునే అమ్మాయిలు ఈ థ్రెడ్ జ్యువలరీ సెలెక్ట్ చేసుకోవచ్చు. హెండ్లూం వాడ్రోబ్ కి పర్ఫెక్ట్ మాచింగ్ జ్యువలరీ ఇది. ఎన్నెనో రంగులు, ఎన్నెన్నో డిజైన్లు, చూడటానికి ఎంత బాగున్నాయో, వేసుకుంటే ఇంకా బావుంటాయి..
Blue Beads German Silver Chain With Peacock PendantImage result for ladies fashion chains
Multicolor Beads German Silver Chain Set  with Thread Tying
Image result for ladies fashion chains
Image result for ladies fashion chainsImage result for ladies fashion chains



Multicolor Hand Crafted Beads Designer Thread Chain Multicolor Thread Chain Vinayaka Pendant & Jhumkas








Comments system