యాపిల్ తినటం వల్ల
కలిగే ఉపయోగాలు
యాపిల్ , ఈ పండు పేరు
తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు.ఎందుకంటే ఎవ్వరయినా నీరసం గా వున్న,
రోగాల బారిన పడిన పెద్దలతో పాటు డాక్టర్లు కూడా సూచించే పళ్ళలో
యాపిల్ ముందు స్థానాన్ని కలిగి వుంది.ఇకపోతే యాపిల్ పండును రోజు తీసుకోవడం వల్ల
అనేక లాభాలు వున్నాయి.
2.యాపిల్ మానవుని ఙ్ఞాపకశక్తిని పెంచుతుంది.
3.యాపిల్ వల్ల మెదడుకు బలం పెరగడమే కాకుండా
శరీరాన్ని చాలా యాక్టివ్ గా వుంచుతుంది.
4.యాపిల్ మనలో సోమరితనాన్ని పొగొట్టడమే
కాకుండా కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.
6.యాపిల్ లో విటమిన్ సి ఎముకలను బలంగా
చేయడమే కాకుండా హృద్రోగాలను తగ్గిస్తుంది.
No comments:
Post a Comment