ఏం చేదాం ?.......
సుబ్బారావు.. ఏంటో రా... ఈ చదువులు... ఎంత చదివినా బుర్రకెక్కడం లేదు.
రామారావు.. అవున్రా... నాకూ అలానే ఉంది. ఐతే.. చచ్చిపోదామా..?
సుబ్బారావు.. వద్దురా బాబూ.. మళ్లీ పుడితే ఎల్కేజీ నుంచి చదవాలి. అది
నా వల్ల కాదు.
ఆడవాళ్ళ గురి......?
మీ ఇంట్లో అస్తమానం నవ్వులు వినిపిస్తాయి - మీ అన్యోన్యతకి కారణం
ఏమిటండీ అడిగింది గిరిజా?
కారణమంటూ పెద్దగా ఏం లేదు వదిన. నేను
గరిటెలు,
అప్పడాల కర్రలూ మావారిపైకి విసురుతుంటాను. గురి తప్పితే ఆయన
నవ్వుతారు.
తప్పకపోతే నేను నవ్వుతాను చెప్పింది సుబ్బలక్ష్మి.
No comments:
Post a Comment