కాస్మోటిక్స్
వల్ల వచ్చే ఎలర్జీలు....తగ్గించే చిట్కాలు.......!
1. పార్లర్ వెళ్ళడం తగ్గించి,సింపుల్ గా మీ వల్లే అయిపోయే క్రీములను, సన్
లోషన్స్ వాడుకోవాలి. ఎందుకంటే పార్లర్ లో వారు వాడేవన్ని పుల్ కాస్మోటిక్
మెటిరియల్సే…
2.పరిమిళ ద్రవాలు ఎక్కువగా వున్న పెర్ఫ్యూమ్స్ కన్నా
మీ వంటి హాని చేయని వాటినే వాడండి.
3..సౌందర్య ఉత్పత్తులు ఎక్స్ పైరీ డేట్ అయిన తర్వాత
అస్సలు వాడకూడదు.దీని వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ అధికం.
4. గోళ్ళకు రంగు వేయకూడదు ఎందుకంటే ఈ రంగులో
ఫార్మాల్డిహైడ్ వుంటుంది. ఇది అలర్జీలను కలిగేలా చేస్తుంది.
5. వీలైనంతవరకు ఆయుర్వేద మూలకాలతో చేసిన సహాజ ఫేస్ ప్యాక్
లను వాడాలి.
6.మేకప్ వేసుకోనే ముందు, తర్వాత
శుభ్రంగా చేతులు కడుక్కోవాలి.
7.వీలైనంతవరకు సౌందర్య ఉత్త్పత్తులను వేడి గా వున్న
ప్రాంతంలో కన్నా చల్లగా వున్న ప్రాంతంలో ఉంచాలి.
No comments:
Post a Comment