మగువ అందాలకు ...ముచ్చట
గొలిపే గోలుసులు
రంగు రంగుల దారాలు, ముచ్చట గొలిపే గొలుసులుగా మారి మగువ మెడని అలంకరిస్తే ఎలా వుంటుంది ?
ఇదిగో ఇలా వుంటుంది... చూడండి ఎన్ని వెరైటీస్ వున్నాయో....
కొంచెం డిఫరెంట్ గా కనిపించాలి, మనదంటూ ఒక ఫ్యాషన్ స్టేట్
మెంట్ ఉండేలా చూసుకోవాలి అనుకునే అమ్మాయిలు ఈ థ్రెడ్ జ్యువలరీ సెలెక్ట్
చేసుకోవచ్చు. హెండ్లూం వాడ్రోబ్ కి పర్ఫెక్ట్ మాచింగ్ జ్యువలరీ ఇది. ఎన్నెనో
రంగులు, ఎన్నెన్నో డిజైన్లు, చూడటానికి
ఎంత బాగున్నాయో, వేసుకుంటే ఇంకా బావుంటాయి..
No comments:
Post a Comment