Showing posts with label comedy. Show all posts
Showing posts with label comedy. Show all posts

Thursday, 24 November 2016

joke of day


అత్తమ్మ సంతోషం...
Image result for comedy images
''మీ కొడుక్కి, కోడలికి ఒక్క నిమిషం కూడా పడదటగా..?"
అడిగింది కాంతం 
"అందుకే నేను సంతోషంగా వుండగలుగుతున్నాను..!"
అసలు విషయం చెప్పింది మంగమ్మ.


100 ముద్దులు పంపిస్తున్నాను....

జీవన వృత్తిలో భాగంగా విదేశాల్లో ఉద్యోగం చేసే ఓ భర్త... తన భార్యకు ఓ రోజున ఉత్తరం రాశాడు. 
"ఈ నెల జీతానికి బదులుగా 100 ముద్దులు పంపిస్తున్నాను. తీసుకో."
Related imageదీనికి భార్య నుంచి భర్తకు ప్రత్యుత్తరం అందింది. "మీరు పంపిన 100 ముద్దులు అందాయి. అందులో 2 ముద్దులు పాలవాడికి ఇచ్చాను. మామయ్యగారికి 7 ముద్దులు ఇచ్చాను. కూరగాయలు తెచ్చేవాడికి 7 ముద్దులు ఇస్తాను అంటే వాడు ఒప్పుకోలేదు. అందుకే, వాడికి 9 ముద్దులు ఇవ్వాల్సి వచ్చింది. ఇంటి యజమానికి ప్రతి రోజూ కనీసం 5 లేదా 6 ముద్దులు పట్టుకెళ్తున్నాడు. అయినా మీరేం కంగారు పడొద్దండీ.. మీరు పంపిన ముద్దుల్లో నా వద్ద ఇంకా 35 ముద్దులు మిగిలే వున్నాయి." 
భర్త నుంచి వెంటనే టెలిగ్రాం వచ్చింది.
"రేపే నా జీతం మనీఆర్డరు పంపిస్తున్నాను. ముద్దులు ఇవ్వడం ఆపేయ్ వెంటనే."





Thursday, 17 November 2016

jokes corner


పెళ్ళి అయాక......

గర్ల్ ఫ్రెండ్ : ''డియర్.. పెళ్లయ్యాక నువ్వు సిగరెట్ పీల్చడం, మందు తాగడం మానేయాలి''
Image result for lovers fight  cartoon imagesబాయ్‌ఫ్రెండ్ : "ఓకే డార్లింగ్... మరి నువ్వేం మానేస్తావ్..?'' 
గర్ల్ ఫ్రెండ్ : ''పెళ్ళి చేసుకోవడమే మానేస్తా డియర్..!"

బాయ్‌ఫ్రెండ్.. షాక్....!




Related imageగొర్రెల గుంపు

టీచర్... శీనూ..! ఒకచోట పన్నెండు గొర్రెలున్నాయి. వాటిల్లో ఆరు గొర్రెలు పక్క స్థలంలోకి వెళ్ళాయి. మొదటి స్థలంలో ఇంకా ఎన్ని గొర్రెలు మిగిలుంటాయి?
శీను.... ఏమీ మిగలవు సార్...!
టీచర్... అదెలా? 
శీను... ఒక్క గొర్రె వెళ్లినా చాలు దాని వెనకాల అన్నీ వెళ్లడం వాటి అలవాటు సార్..! 

Image result for laughing emoji
Related image

Monday, 14 November 2016

wife angry




 కలలో కొట్టాను...?
రాత్రి కలలో నా భార్యను కొట్టినట్లు కలొచ్చింది..!" చెప్పాడు శీను 
Image result for wife and husband cartoon images"మరేం చేసావేమిటి..?" అడిగాడు రాజు


"పొద్దునే లేచి మా ఆవిడని కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరుకున్నాను..!" చెప్పాడు శీను.


కన్నీళ్ళతో భార్య....?

Image result for wife and husband images''మా ఆయన పెళ్ళైనప్పటికీ, ఇప్పటికీ బాగా మారిపోయారు వదినా!" బోరుమంది రాణి 
''అదెలా..?" అడిగింది సుజాత
''పెళ్ళయిన కొత్తల్లో నా కంట్లో కన్నీళ్లని చూడలేకపోయేవారు. మరి ఇప్పడైతే నా కంట్లో కన్నీళ్ళని చూడకుండా వుండలేకపోతున్నారు..!'' చెప్పింది కవిత.

wife n hus joke



భర్త...భార్య.....??? ఒక పనిమనిషి

”ఏమండీ ఎక్కడున్నారు.. ఆఫీసులోనే ఉన్నారా?” కంగారుగా అడిగింది భార్య

Image result for funny smiley face images''అవును ఆఫీసులోనే ఉన్నాను.. ఏమైంది..?" గాబరాగా అడిగాడు భర్త  

"ఏం కాలేదండీ.. మన ఇంటి పనిమనిషి లేచిపోయిందని ఆమె భర్త ఏడుస్తూ చెప్తేనూ.. మీరున్నారో లేదోనని అడిగా..!" తాపీగా చెప్పింది భార్య


అమ్మాయి బొడ్డు.....?

మీ అబ్బాయిని ఎందుకు అలా చితకబాదుతున్నారు..?" అడిగాడు సుబ్బారావు
Image result for funny baby face images
"బొంగరం ఆట ఆడతానని ఏడుస్తునాడు.." చెప్పాడు పేరయ్య

"అందులో తప్పేముందండి..?" మళ్లీ అడిగాడు సుబ్బారావు
"ఆ ఆటని పక్కింటి అమ్మాయి బొడ్డు మీద ఆడుతనంటునాడు మరి..!" ......








jokes pack


ఏం చేదాం ?.......
సుబ్బారావు.. ఏంటో రా... ఈ చదువులు... ఎంత చదివినా బుర్రకెక్కడం లేదు. 
Image result for funny smiley face images
రామారావు.. అవున్రా... నాకూ అలానే ఉంది. ఐతే.. చచ్చిపోదామా..?

సుబ్బారావు.. వద్దురా బాబూ.. మళ్లీ పుడితే ఎల్కేజీ నుంచి చదవాలి. అది నా వల్ల కాదు. 



ఆడవాళ్ళ గురి......?
మీ ఇంట్లో అస్తమానం నవ్వులు వినిపిస్తాయి - మీ అన్యోన్యతకి కారణం ఏమిటండీ అడిగింది గిరిజా?
Image result for funny smiley face imagesకారణమంటూ పెద్దగా ఏం లేదు వదిన. నేను గరిటెలు, అప్పడాల కర్రలూ మావారిపైకి విసురుతుంటాను. గురి తప్పితే ఆయన నవ్వుతారు.
తప్పకపోతే నేను నవ్వుతాను చెప్పింది సుబ్బలక్ష్మి.

comdey pack


పని మనిషి చూసింది
“నిన్న నేను మా ఆవిడతో సరసాలాడ్డం మా పనిమనిషి చూసింది అన్నాడు”
Image result for comedy face images
రమేష్.
"ఆ తరువాతేం జరిగింది?"  అడిగాడు కుమార్. 
ఇవాల్టి నుండి పనిలోకి రావడం మానేసింది! చెప్పాడు రమేష్.



పండక్కి వచ్చిన అల్లుడు

''కొత్త స్కూటర్ కొనివ్వందే పండక్కిరానంటే అల్లుడుగారికి కొనిచ్చాం.. కదా.. పండగవెళ్ళి నెల రోజులైనా వెళ్ళడేమిటి?" అడిగాడు భార్యను రాజు.
"కలర్ టీవీ కొనిచ్చేదాకా కదలడటండి చెప్పింది..!" భార్య. 


 కొంటె కుర్రాడుకి  టైం పాస్
ఓ కొంటె కుర్రాడు టైం పాస్ కోసం తెలియ‌ని నంబరుకు కాల్ చేసాడు. అవతల ఓ అమ్మాయి ఫోన్ ఎత్తి హలో అంది..
Image result for funny smiley face imagesకుర్రాడు::హలో...మీ ఇంట్లో ఫ్రిజ్ ఉందా?
అమ్మాయి: హా...ఉంది.
కుర్రాడు::  నడుస్తుందా?
అమ్మాయి:: నడుస్తుంది.
కుర్రాడు:: గట్టిగా పట్టుకోండి.లేకపోతే పారిపోతుంది.
(అమ్మాయికి కోపం వచ్చి ఫోన్ పెట్టేసింది.కొద్దిసేపటికి మళ్ళీ ఫోన్ రింగయింది.అమ్మాయి ఫోన్ ఎత్తింది.మళ్ళీ ఆ కుర్రాడే)
కుర్రాడు::హలో...ఇంట్లో ఫ్రిజ్ ఉందా ?
అమ్మాయి::లేదు (కోపంగా అంది)
కుర్రాడు::ఇందాకే చెప్పా కదా పట్టుకొమ్మని...చెబితే వినవు.ఇప్పుడు చూడు ఫ్రిజ్ పోయింది నీ............

comedy croner



Image result for comedy imagesఅంకుల్ అబద్దం
ఇద్దరు కుర్రాళ్ళు గొడవ పడుతుండగా వాళ్ళ uncle గదిలోకి అడుగు పెడుతాడు.
Uncle: మీరెందుకు గొడవ పడుతున్నారు?
మొదటి కుర్రాడు
  : మాకు వంద రూపాయల నోట్ దొరికింది. ఎవరైతే అతి పెద్ద అబద్దం ఆడితే వాళ్ళకి ఇవ్వాలని అనుకున్నాం..
Uncle: సిగ్గులేదు, అబద్దాలమీద పందాలా? మీ వయసున్నప్పుడు నాకసలు అబద్దమంటే తెలియదు తెలుసా.....
వెంటనే ఇద్దరూ ఏకగ్రీవంగా
"ఈ వందనోట్
  మీరే తీసుకోండి Uncle" 



Comments system