ఇద్దరు
కుర్రాళ్ళు గొడవ పడుతుండగా వాళ్ళ uncle గదిలోకి అడుగు
పెడుతాడు.
Uncle: మీరెందుకు గొడవ పడుతున్నారు?
మొదటి కుర్రాడు : మాకు వంద రూపాయల నోట్ దొరికింది. ఎవరైతే అతి పెద్ద అబద్దం ఆడితే వాళ్ళకి ఇవ్వాలని అనుకున్నాం..
Uncle: సిగ్గులేదు, అబద్దాలమీద పందాలా? మీ వయసున్నప్పుడు నాకసలు అబద్దమంటే తెలియదు తెలుసా.....
వెంటనే ఇద్దరూ ఏకగ్రీవంగా
"ఈ వందనోట్ మీరే తీసుకోండి Uncle"

No comments:
Post a Comment