పెళ్ళి అయాక......
గర్ల్ ఫ్రెండ్ : ''డియర్.. పెళ్లయ్యాక
నువ్వు సిగరెట్ పీల్చడం, మందు తాగడం మానేయాలి''
గర్ల్ ఫ్రెండ్ : ''పెళ్ళి చేసుకోవడమే
మానేస్తా డియర్..!"
బాయ్‌ఫ్రెండ్.. షాక్....!
టీచర్... శీనూ..! ఒకచోట పన్నెండు గొర్రెలున్నాయి. వాటిల్లో
ఆరు గొర్రెలు పక్క స్థలంలోకి వెళ్ళాయి. మొదటి స్థలంలో ఇంకా ఎన్ని గొర్రెలు
మిగిలుంటాయి?
శీను.... ఏమీ మిగలవు సార్...!
టీచర్... అదెలా?
శీను... ఒక్క గొర్రె వెళ్లినా చాలు దాని వెనకాల అన్నీ
వెళ్లడం వాటి అలవాటు సార్..!
No comments:
Post a Comment