కలలో కొట్టాను...?
రాత్రి కలలో నా భార్యను కొట్టినట్లు కలొచ్చింది..!" చెప్పాడు శీను
"పొద్దునే లేచి మా ఆవిడని కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరుకున్నాను..!" చెప్పాడు శీను.
కన్నీళ్ళతో భార్య....?
''అదెలా..?" అడిగింది సుజాత
''పెళ్ళయిన కొత్తల్లో నా కంట్లో కన్నీళ్లని చూడలేకపోయేవారు. మరి ఇప్పడైతే
నా కంట్లో కన్నీళ్ళని చూడకుండా వుండలేకపోతున్నారు..!'' చెప్పింది
కవిత.
No comments:
Post a Comment