Tuesday, 15 November 2016

Heebha patel





    
హాట్ న్యూస్ ఫర్ హీబా ఫాన్స్
Image result for heebah patel hot images
హీబా పటేల్ మొదటి సినిమా అలా ఎలా ఎవరికి తెలియక పోయినా కుమారి 21f తో ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించిన హెబ్భా పటేల్ స్క్రీన్ మీద కనబడితే విజిల్స్ మోతే అనేయాలి. 
Image result for heebah patel hot images

కుర్ర కారు గుండెల్ని పిండేసే సోయగాలతో అమ్మడు చేసే హొయలు అన్ని ఇన్ని కావు అయితే ఈ మధ్య కాస్త గ్యాప్ వచ్చేసేసరికి మళ్లీ తను చేస్తున్న నాన్న..నేను.. నా బోయ్ ఫ్రెండ్స్ సినిమాలో కుమారిలా మరోసారి విశ్వరూపం చూపించబోతుందట హెబ్భా. 

Image result for heebah patel sexy images
ఓ రకంగా చెప్పలంటే కుమారిలో సగం అందాలకే పరిమితమవగా ఇందులో పూర్తి అందాలను గుమ్మరించిందని టాక్. ఇక ఆ విషయం ఎలా బయట పడ్డది అంటే ఈ మధ్యనే సినిమా సాంగ్స్ లో అమ్మడు వేషధారణను చూసి అంతా డిసైడ్ అయ్యారు. సో ఎలా చూసినా సరే హెబ్భా పటేల్ మళ్లీ తన అందాల మత్తులో ఆడియెన్స్ ను దించేయాలని చూస్తుంది. భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా త్వరలో విడుదలకు రెడీ అవుతుంది.


          

No comments:

Post a Comment

Comments system