శాంసంగ్ గెలాక్సీ 10 విశ్వరూపం అదిరిపోయేలా ఉంది
శాంసంగ్..మొన్నటిదాకా స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని ఏలిన రారాజు. తనకు తాను తిరుగులేదని ప్రకటించుకుని దిగ్గజాలకే వణుకు పుట్టించిన కొరియన్ దిగ్గజం. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవన్నట్లు శాంసంగ్ పరిస్థితి గెలాక్సీ నోట్ 7 పేళుళ్లతో ఒక్కసారిగా మారిపోయింది. టాప్ లో ఉన్న కంపెనీ పాతాళానికి పడిపోయింది. కోలుకోలేక కష్టమర్ల అభిమానాన్ని చూరగొనలేక అఫ్టకష్టాలు పడుతోంది. అయితే వీటన్నింటికీ ఇప్పుడు తన గెలాక్సి 10తో సమాధానం ఇవ్వబోతోందని సమాచారం.
Galaxy
X పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్
గెలాక్సీ నోట్ 7 పేళుళ్లతో అందరీ నుంచి
విమర్శలు ఎదుర్కొన్న శాంసంగ్ ఇప్పుడు తన కొత్త ఫోన్ తో వారందర్నీ షాక్ కు
గురిచేయనున్నట్లు తెలుస్తోంది. Galaxy X పేరుతో సరికొత్త
స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కథనాలు వస్తున్నాయి
మెనూ బటన్ ఎడమవైపు
మెనూ బటన్ ఎడమవైపు
కొత్తగా రానున్న ఈ
గెలాక్సీ 10లో వెనుకకు తీసుకెళ్లే బటన్ కుడివైపు, మెనూ బటన్ ఎడమవైపు, హోం బటన్ ఈ రెండింటి
మధ్యలో ఉండనుంది.
సగానికి మడతవేసుకోగల స్మార్ట్ ఫోన్లను గెలాక్సీ నోట్ 7 ఫోన్లతోపాటు, వాషింగ్ మెషిన్లూ కూడా పేలిపోవడం
లాంటి సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శ్యాంసంగ్ సగానికి మడతవేసుకోగల స్మార్ట్
ఫోన్లను మార్కెట్ లోకి తీసుకురావడం ద్వారా ఉపశమనం పొందాలని భావిస్తోంది.
2017 లో మార్కెట్ లోకి చాలా ఏళ్లు డిస్‌ప్లేను
మడుచుకోగల ఫోన్లను అందుబాటులోకి తీసుకురావడం కోసం శ్యాంసంగ్ ఎంతో శ్రమిస్తున్నదని,
చివరకు అది పూర్తయిందని 2017 లో
మార్కెట్ లోకి వస్తుందని జీఎస్ఎంఏ ఎరెనా సంస్థ తెలిపింది.
No comments:
Post a Comment