వెలగపండు వల్ల కలిగే అద్బుతమైన ప్రయోజనాలు
వెలగపండు,మనలో
చాలా మందికి ఈ పండు గురించి తెలిసే వుంటుంది. ఈ పండును వినాయక చవితికి సందర్భంగా
వినాయకుడిని నైవేధ్యంగా పెడతారు. ఇలా ఎందుకు పెడతారో తెలుసా మీకు. ఎందుకంటే దీనిలో
అనేక ఔషధాలు వున్నాయి
కాబట్టి.ముఖ్యంగా
100
గ్రాముల వెలగపండు గుజ్జు ద్వారా 140 క్యాలరీలు,
32
గ్రా పిండి పదార్దాలు,
2 గ్రా ప్రోటీన్లు,
కాల్షియం,
ఐరన్,
సిట్రస్
ఆమ్లాల తో పాటు ఇంకెన్నో శరీరానికి అందుతాయి. ఇకపోతే వెలగపండును తినటం వల్ల
మానవునిలో కొన్ని అనారోగ్య సమస్యలు దరి చేరవట. ఇంతకీ అవేంటో చూద్దాం.
Ø 1.అల్సర్ తో బాధపడేవారికి ఈ పండు మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
Ø 2.దీనిని జ్యూస్ ను వేడి నీటిలో కలిపి తాగితే రక్త శుద్ది ఎక్కువగా
వుంటుంది
Ø 3.దీనిలో వున్న ఇనుము రక్త హీనతను తగ్గిస్తుంది.
Ø 4.మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారు ముఖ్యంగా కిడ్నీలలో రాళ్ళు వున్న
వారికి ఈ జ్యూస్ వల్ల మంచి ఫలితాలు వుంటాయి.
Ø 5.రక్త శుద్ధి ఎక్కువగా జరగటం వల్ల కాలేయం,కిడ్నీల
పని తీరు మెరుగవుతుంది
Ø 6.స్త్రీలు, ఈ పండు తీసుకోవడం వల్ల రోమ్ము,గర్భాశయ క్యాన్సర్లు దరి చేరవట.అలాగే మగ వారికి వీర్యాభివృధ్ధికి ఈ
పండు చాలా గ్రేట్ గా ఉపయోగపడుతుందట.
No comments:
Post a Comment