గుండె భద్రతకు చిట్కాలు...
సగటున ఒక పెద్ద సైజ్ కోడిగుడ్డులో ఆరు
గ్రాముల హై క్వాలిటి ప్రొటీన్, రెండురకాల
యాంటిఆక్సిడెంట్స్, విటమిన్ ఏ,డి,ఈ ఉంటాయి. ఇలా న్యూట్రింట్స్ సంపన్న ఆహారం కాబట్టే, రెగ్యులర్ గా ఉడకబెట్టిన గుడ్డుని తీసుకోవడం వలన గుండెపోటు వచ్చే
ప్రమాదం 12% తగ్గుతుందట.
ఈ విషయంపై అమెరికాలో ఓ ప్రోఫేసర్ డామినిక్
అలెగ్జాండర్ కొన్నేళ్ళుగా రిసెర్చి చేసారు. ఫలితాలు వెల్లడించిన ప్రొఫేసర్ ” గుడ్డులో యాంటిఆక్సిడెంట్ ప్రపార్టీస్ బాగా ఉండటం వలన ఇది ఆక్సిడేటివ్
స్ట్రెస్ మరియు ఇంఫ్లేమేషన్ ని అడ్డుకుంటాయి. గుడ్లలో ప్రొటీన్ కూడా బాగా దొరకడంతో
ఇవి బ్లడ్ ప్రెషర్ ని కూడా కంట్రోల్ లో ఉంచుతాయి” అంటూ
చెప్పుకొచ్చారు.
No comments:
Post a Comment