ఉసిరికాయ దాని
ఉపయోగాలు.......
ఉసిరికాయ, ఈ పండు తెలియని వారుండరు అంటే
అతిశయోక్తి కాదు ఎందుకంటె చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడే పండు ఇది.అంతే కాకుండా
దీనితో చేసిన పచ్చడి కూడా బాగానే వుంటుండి. ఇకపోతే ఉసిరికాయ వల్ల ఆరోగ్యానికి అనేక
లాభాలు వున్నాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు..
1.ఉసిరి శరీర ఉష్ణాన్ని,
జీర్ణ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది.
3.మెదడు పని తీరును మెరుగుపరచడమే కాకుండా
ఙ్ఞాపకశక్తిని పెంచుతుంది.
5.జుట్టు సమస్యలకు ఉసిరి చక్కని సొల్యూషన్. దీనితో
చుండ్రు,కేశ సంబంధిత సమస్యలు దరి చేరవు.
6.ఉసిరి వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.
No comments:
Post a Comment