లైంగిక జీవితానికి సెక్సీ వర్క్అవుట్
యోగా
ఇది భారతదేశంలో అత్యంత ప్రసిద్ధం . అయితే, ఈ యోగా ఎంతో ఊరటను ఇస్తుంది. నగ్నంగా యోగా చేయడం మీ దేహంతో సంరంభం
చేసుకోవడం లాంటిది. రతిక్రీడ గురించి ఎక్కువ ఆలోచన కలిగిస్తుంది. దీనివల్ల
రతిక్రీడను అనుభవించి సుఖప్రాప్తిని పొందవచ్చు.
పోల్ డ్యాన్సింగ్
ఇది
హాట్ వర్కవుట్. ఇది మంచి వ్యాయామం. ఇది నరాలను బిగుతు చేస్తుంది. దీన్ని మీ
భాగస్వామి ముందు చేస్తే దేహం వేడెక్కిపోతుంది.
సల్సా లెసన్స్
సల్సా లెసన్స్
స్టీమీ సల్సా క్లాస్ మీ భాగస్వామితో కలిసి
చేస్తే కొవ్వు కరిగిపోతుంది. 30 నిమిషాల్లో 200
కాలరీలు కరిగిపోతుంది. దీనికి మీరు మంచి నాట్యకత్తె కావాల్సిన
అవసరం లేదు. మంచి సంగీతం, మీ భాగస్వామితో కలిసి వర్కవుట్
చేసుకోవడం అవసరం.
బెల్లీ డ్యాన్సింగ్
బెల్లీ డ్యాన్సింగ్
ఇది
సెక్సీ వ్యాయామం. ఈ వ్యాయామం వల్ల మీ దేహం పట్ల మీకు ప్రేమ పెరుగుతుంది. వివిధ
భంగిమల్లో ఈ డ్యాన్స్ చేయవచ్చు.
చైర్ డ్యాన్సింగ్
చైర్ డ్యాన్సింగ్
చైర్
డ్యాన్స్ డర్టీగా ఏమీ ఉండదు. ఇది మీ పిరుదులను, కాళ్లను,
ఇతర అంగాలను బిగుతు చేస్తుంది. మీ భాగస్వామిని బెడ్రూంలో
పెట్టేసి అతని ముందు మీరు ఈ పని చేయవచ్చు.
సెక్సీ స్ట్రిప్ టీజ్
సెక్సీ స్ట్రిప్ టీజ్
మీ
భాగస్వామి ముందు దుస్తులు వలిచేస్తూ పోవచ్చు. ఈ వ్యాయామం క్రేజీగా ఉంటుంది.
బెడ్రూంను వేడెక్కించవచ్చు. ఈ సమయంలో మీ దేహ సౌందర్యానికి, మీ కదలికలకు అతను పడిపోతాడు.
No comments:
Post a Comment