పీతల ఇగురు స్పెషల్
కావలసిన పదార్థాలు:
పీతలు - 2 (శుభ్రం చేసి,
4 ముక్కలుగా కట్ చేసి, కాళ్లను విడిగా
ఉంచాలి).
అల్లం
వెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర స్పూను,
పసుపు -
అర టీ స్పూను,
కారం - 2 టీ స్పూన్లు,
పచ్చిమిర్చి
- 3,
కరివేపాకు
- 4
రెబ్బలు,
కొత్తిమీర
తరుగు - గుప్పెడు,
ఉప్పు -
రుచికి తగినంత,
నూనె - 5 టీ స్పూన్లు.
మసాలాకోసం:
మసాలాకోసం:
గసగసాలు
- ఒకటిన్నర స్పూను,
యాలకులు
- 2,
దాల్చినచెక్క - అంగుళం ముక్క,
జీలకర్ర
- 1 టీ స్పూను,
లవంగాలు -
3,
ధనియాలు
- 2 టీ స్పూన్లు,
ఉల్లిపాయలు
- 4 (అన్నీ ముద్దగా నూరిపెట్టుకోవాలి).
తయారుచేసే విధానం:
తయారుచేసే విధానం:
నూనెలో
పచ్చిమిర్చి, కరివేపాకు వేగాక మసాల ముద్ద, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి 7 నిమిషాలు
వేగించాలి. పీతల ముక్కలు, కారం,ఉప్పు
కలిపి అరకప్పు నీటిని జతచేసి చిన్నమంటపై నీరంతా ఇగిరిపోయి నూనె పైకి తేలేదాక
ఉడికించి, కొత్తిమీర చల్లి దించేయాలి.
No comments:
Post a Comment