ఒంటరితనం ఫీల్ అవటానికి గల
కారణాలు
1)
అధికంగా ఆశించడం, లేదా పక్కవారిని మోసం చేసి వారి కి
రావాల్సిన అవకాశాలన్ని లాగేసుకుంటే,అది మన చుట్టు వున్న
వారికి తెలిస్తే ,ఆ సమయంలో ఎవరైనా కచ్చితంగా ఒంటరిగా ఫీల్
అవుతారు.
3)
మన ఆత్మీయుల వల్ల కలిగే బాధలు వల్ల ఒంటరీగా వున్నామని ఫిల్
అవుతారు.అంతే కాకుండా ఇలాంటివి నిజజీవితంలో చాలా కామన్.అందుకే రిలేషన్ లోకి ఎంటర్
అయ్యే ముందు ఒకటికి రెండు సార్లు మీ మనస్సు ను అడిగి స్టెప్ వేయాలు.
4)
అహంకారం, దీని వల్ల చాలా మంది ఒంటరి అవుతారు. మీతిమీరిన అహంకారం
ఎప్పటికైనా ముప్పే తెస్తుంది.అలాగని ఇతరలు ఏ తప్పు చేసిన వదిలిస్తే మీరు వారి
ముంది లోకువ అవుతారు. దీని కోసం మీరు మీ ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవడంతో పాటు
నిరాశ,నిస్పృహాలను దూరం చేసుకోవాలి.
No comments:
Post a Comment