సెక్స్ ను ఎక్కువ సేపు ఎంజాయ్ చేయాలనుకుంటే....!
శృంగారం ,దీని
గురించి తెలియని భార్యభర్తలు నిజజీవితంలో వుండరు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే
మానవునికున్న సాధారణ కోరికలలో సెక్స్ ఒకటి. దీని కోసం భార్యభర్తలు పెళ్ళికి ముందు
ఎన్నో కళలు కంటారు.కాని పెళ్ళి అయిన తరువాత సెక్స్ ను ఎక్కువ ఎంజాయ్ చేయలేరు కారణం
పని ఒత్తిడి అని చాలా సర్వేలలో తేలింది.ఇకపోతే సెక్స్ ను ఎక్కువ సేపు ఎంజాయ్
చేయడానికి కొన్ని టిప్స్ వున్నాయి.
1.శృంగారానికి ముందు పచ్చి కూరలు,
కూరగాయలు తినడం కన్నా స్వీట్స్ తినడం వల్లే సెక్స్ ను బాగా
ఎంజాయ్ చేయగలరు అని అంటున్నారు సెక్స్ నిపుణులు.
3.శృంగారానికి ముందు ఒక గ్లాస్ బాదం
మిల్క్ తాగడం వల్ల ఎక్కువ శక్తిని పొంది సెక్స్ ను బాగా ఎంజాయ్ చేయగలరట
4. సెక్స్ చేయడానికి ముందు చాక్లెట్ తింటే సెక్స్ ను ఎక్కువ సేపు
ఎంజాయ్ చేయగలరట.
5.తేనె,క్యారెట్,
వాటర్ మెలాన్, సలాడ్స్ వల్ల కూడా
శరీరానికి మంచి ఫలితాలు వుంటాయని అంటున్నారు ఆరోగ్యనిపుణులు.
No comments:
Post a Comment