Saturday, 12 November 2016

Kiss Power



ముద్దులతో మహా పవర్
Image result for kissing images

యువ జంటల మధ్య అనుబంధాన్ని పెంచగలిగిన శక్తి ముద్దుకుంది. అయితే అదే ముద్దు సంబంధాల్ని తెంచివేయగలదు కూడా అంటున్నారు పరిశోధకులు. తొలిముద్దు యువతీయువకులపై చూపే ప్రభావం అనే అధ్యయనంలో తొలిముద్దును బట్టి ఒకరినొకరు అంచనా వేసుకుంటారని తేలింది. 

తొలిముద్దు విషయంలో మగవారి ఉద్దేశం, ఆడవారి ఉద్దేశం ఒకేలా లేవని తేల్చారు. ముద్దును తమ కోరికను తెలియజేసేందుకు మగవారు ఎంచుకుంటే, తమ మధ్య అనుబంధం పెరగడానికి ఆడవారు ముద్దును సాధనంగా భావిస్తారు. అందుకే ఆడవారు ముద్దులను ఎక్కువగా కోరుకుంటారు. తమ ముద్దుముచ్చట్లు ఎపుడెపుడు తీర్చుతారా అని ఎదురు చూస్తుంటారు. అలా ముద్దులతో ముంచెత్తే భర్తకు దాసోహం అంటారు.
 

Image result for kissing images

సెక్స్‌కి ఆవల ముద్దులు కూడా కావాలంటారు స్త్రీలు. సెక్స్‌ని ముద్దులతో మొదలుపెట్టి, పూర్తయిన తర్వాత మరోసారి ముద్దుగా ముద్దిస్తే స్త్రీలు అమితానందానికి గురవుతారట. ఎల్లవేళలా పురుషునికి దాసోహం అంటారట.

గీతాంజలి' ముద్దు  
Image result for geetanjali liplock images

ఇది స్వచ్భమైన భారతీయ ముద్దు. ముందుగా మీ లవర్‌ నుదటి మీద పెట్టుకోవాలి. తర్వాత నెమ్మదిగా కిందికి దిగండి. రెండు కన్నులపై మీ పెదాలను ఆన్చండి. ఆ తర్వాత ఎలాగూ ముద్దచ్చే బుగ్గలు సరేసరి. బుగ్గల తర్వాత గడ్డం(అంటే పెదాల కింద ఉండే భాగం) మీద పెట్టుకొండి. ఇక చివరగా, పెదవుల మీద పెదవులు...చేర్చి ముద్దు మీద ముద్దు పెట్టుకొండి. ఆ తర్వాత....నో..నో..ప్లీజ్‌.. అంతే..

Image result for french kiss imagesఫ్రెంచ్‌ ముద్దు  
ఫ్రెంచ్‌ దేశీయులు అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది వారి రోమాంటిక్‌ నేచర్‌. 
రోమాన్స్‌ లో వారు పెట్టింది పేరు. అందుకే అక్కడ కళలు అంతగా అభివృద్ధి చెందాయి. తొలిసారి ఫ్రెంచ్‌ వాళ్ళు కనిపెట్టిన ఫ్రెంచ్‌ కిస్‌ ముద్దులన్నింటిలోకి పాపులర్‌. ఎంతో ఇంటిమసీ ఉంటే తప్ప పెట్టుకోలేని ముద్దు. గీతాంజలి ముద్దు మాదిరిగా ఇందులో ఇంట్రడక్షన్స్‌ ఉండవు. డైరక్ట్‌ గా పెదాల మీద పెదాల ఆన్చి కిస్‌ మొదలు పెట్టాలి. మీరు తన్మయంలో ఉండగానే మీ నాలుకను మీ లవర్‌ నాలుకతో కలపండి. నాలుకలు పెనవేసుకొన్న వేళ...ఆహా...ఫ్రెంచ్‌ కిస్‌ మహిమ ఎమిటో తెలుస్తుంది. గుడ్‌ లక్‌...

No comments:

Post a Comment

Comments system