ప్రతి రోజు మంచి నీరు
త్రాగటం వలన కలిగే ప్రయోజనాలు.....
నీరు, మానవునికి బతకడానికి వుండాల్సిన
వాటిలో చాలా ముఖ్యమైంది.ఇది లేకపోతే మానవుడు బతకడు అంటే పెద్దగా
ఆశ్చర్యపోక్కర్లేదు ఎందుకంటే చాలా దేశంలో నీటి కోసం యుద్దాలే జరుగుతున్నాయి.
ఇవన్ని పక్కన బెడితే మానవుని మనగుడకు ప్రతిరోజు కొంత నీరు అవసరమవుతుంది.ఇంత నీరు
శరీరానికి అందింతేనే మనిషి ఆరోగ్యంగా,యాక్టివ్ గా
వుండగలడు.ఇకపోతే నీటిని కావాల్సిన లెక్కలో తాగితే అనేక లాభాలు వుంటాయి......
1. శరీరంలో రక్త రవాణా, రక్తపు మూమెంట్
కు నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది.
2.శరీర ఉష్ణోగ్రతను తగ్గించడమే కాకుండా శరీరంలో చెడు
పదార్దాలను తగ్గించి మూత్రం రూపంలో బయటకు వెళ్ళేలా చేస్తుంది.
3.ప్రతి మనిషి కచ్చితంగా మినిమం 3 లీటర్ల నీటిని తాగాలి. అంతే కాకుండా ఈ మూడు లీటర్లలో సగం మూత్రం
రూపంలోనే పోతుంది.
5.ఎండాకాలంలో నీటిని ఎక్కువగా తాగడంతో పాటు తడి
గుడ్డను తలకు కట్టుకోని బయటకు వెళ్ళడం వల్ల వడ దెబ్బ సమస్యలు వుండవు.
6.ఎక్కువ వేడితో వున్న నీటిని వేసుకోవటం వల్ల శరీరం
నల్లగా మారిపోతుంది.అదే గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే ఒంటి నొప్పులు తక్కువగా
వుంటాయి.
No comments:
Post a Comment