తమన్నాకు చాలదట.........
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్
ఇండస్ట్రీలను తన అందంతో షేక్ చేసిన సెక్సీ బ్యూటీ తమన్నా. ఈ హీరోయిన్ పేరు
చెప్పగానే అంతా మిల్కీ బ్యూటీ అంటుంటారు.
ఆమె గ్లామర్ అందం అలా ఉంటుంది మరి.
బాహుబలి చిత్రంతో తన స్టామినా సూపర్ రేంజికి వెళ్లిపోయింది. ఇప్పుడు అమ్మడు
కాల్షీట్లు కావాలంటే అంత తేలిక్కాదు. దానికితోడు గిరాకీ ఉన్నప్పుడే డిమాండ్
చేయాలనేది సినీ ఫీల్డులో ఉండనే ఉంది. అదే రూటులో తమన్నా నడుస్తోందట.
ఇంతకీ విషయం ఏమంటే... ఆమెను
కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబరు 31న న్యూ ఇయర్ బాష్ పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారట. ఈ
కార్యక్రమంలో డ్యాన్స్ చేసేందుకు అమ్మడికి రూ. 1.20 కోట్లు
ఇస్తామని ఆఫర్ చేసినా... ప్చ్ అంటోందట. దీనితో నిర్వాహకులు మరో రేటుతో ఎలాగైనా
ఆమెతో ఎలాగైనా డ్యాన్స్ చేయించాలని ప్రయత్నిస్తున్నారట.....
No comments:
Post a Comment