పిల్లలలో హైపోథైరాయిడిజం లక్షణాలు
Ø గ్రేవ్స్
డిసీజ్ కలిగి ఉన్న తల్లుల యొక్క పిల్లలు హైపర్ థైరాయిడిజానికి గురవుతారు.
Ø హైపర్
థైరాయిడిజానికి గురైన పిల్లలలో పెరుగుదల లోపాలు గమనించవచ్చు.
Ø మందంగా
మారిన నాలుక హైపర్ థైరాయిడిజం యొక్క మొదటి బహిర్గత లక్షణం.
Ø ముందుగానే
వ్యాధి నిర్దారణ జరిపి తగిన చికిత్స అందించటం అవసరం.
శరీర వ్యవస్థలను వేగంగా లేదా నెమ్మదిగా జరుగుటకు థైరాయిడ్ గ్రంధి నుండి విడుదల అయ్యే హార్మోన్ ను థైరాక్సిన్ గా పేర్కొంటారు. హైపర్ థైరాయిడిజంలో ఈ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. గ్రేవ్స్ డిసీజ్ కలిగి ఉన్న తల్లుల యొక్క పిల్లలు హైపర్ థైరాయిడిజానికి గురయ్యే అవకాశం ఉంది. ఆమె శరీరంలో ఉండే యాంటీ బాడీలు, థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి ప్రాతినిధ్యం వహిస్తాయి మరియు అదనంగా థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి అయ్యేలా ప్రోత్సహిస్తాయి. అంతేకాకుండా, ఇవి ప్లాసేంటా దాటుకొని వెళ్ళి శిశువు శరీరంలో థైరాయిడ్ ఉత్పత్తిని నిలిపి వేస్తాయి. హైపర్ థైరాయిడిజం బహిర్గత లక్షణాలు పిల్లలను బట్టి మారుతుంటుంది.
పిల్లలలో హైపర్ థైరాయిడిజం లక్షణాలు
తల్లిలో ఉండే హైపర్ థైరాయిడిజం కారణంగా, పిల్లలలో కూడా ఇదే రుగ్మత కలగవచ్చు మరియు
అవే లక్షణాలు బహిర్గతం అవవచ్చు. హైపర్ థైరాయిడిజం వలన పిల్లలలో కలిగే మొదటి మరియు
సాధారణ సమస్య ఎత్తు మరియు బరువు పెరగకపోవటం. హైపర్ థైరాయిడిజం వలన పిల్లలలో కలిగే
మరికొన్ని పెరుగుదల లోపాల గురించి కింద పేర్కొనబడింది.
·
కండర ఆకారంలో లోపాలు, ఫలితంగా పిల్లలు చాలా బలహీనంగా
కనపడుతుంటారు.
·
తక్కువ తినటం
·
బోద ముఖం లేదా ముఖం ఉబ్బినట్టుగా కనపడటం
·
జుట్టు పొడవు తక్కువగా ఉండటం
·
నిరుత్సాహంగా కనపడటం
·
పొడిగా మరియు పొలుసులుగా మారిన జుట్టు
·
పొట్టిగా ఉండటం
·
హైపర్ థైరాయిడిజం వలన పిల్లలలో కలిగే అసౌకర్యాలు
·
మలబద్దకం
·
జాండిస్ (పచ్చకామెర్లు)
·
నిదానించటం
·
నిద్రలేమి
·
మందగా మారిన నాలుక
పిల్లలలో హైపర్ థైరాయిడిజం కలిగిందని తెలిపే మరొక లక్షణం- ముఖ భాగాలు ఉబ్బి, నాలుక మందంగా మారటం. ఈ పరిస్థితి హైపర్ థైరాయిడిజం తీవ్ర స్థాయికి చేరిందని తెలియచేస్తుంది.
హైపర్ థైరాయిడిజం కలిగిన పిల్లలలో కలిగే ఇతర లక్షణాలు
పిల్లలలో తీవ్రస్థితికి చేరిన హైపర్
థైరాయిడిజం వలన పెరుగుదల సంబంధిత సమస్యలు కలుగుతాయి వాటిలో కొన్ని కింద
పేర్కొనబడింది:
·
మందగించిన తెలివి
·
క్రైనోసినోస్టోసిస్
·
ఏకాగ్రత లోపాలు
·
పెరిగిన ఆకలి
·
చెమట అధికంగా కలగటం
·
వేడిని తట్టుకోలేకపోవటం
·
గాయిటర్
·
అలసట
·
ఆలస్యంగా యవ్వనారంభం
హైపర్ థైరాయిడిజం ప్రారంభమైన వెంటనే వ్యాధి నిర్దారణ జరిపి చికిత్స అందించటం మంచిది. హైపర్ థైరాయిడిజం నిర్దారణ జరిగిన పిల్లలలో మొదటి నెల చికిత్స అందించిన వారి భవిష్యత్తులో సాధారణ లేదా ఎలాంటి సమస్యలు లేని జీవితాన్ని గడుపుతారు. ఇతర వ్యాధులకు కూడా ముందుగానే వ్యాధి నిర్దారణ జరిపి ఆ పరిస్థితిని మెరుగుపరచటం చాలా మంచిది. గర్భం ధరించిన స్త్రీలు చాలా జాగ్రత్తలను తీసుకోవాలి మరియు గ్రేవ్స్ డిసీజ్ కలిగిన స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. కావున పిల్లల పట్ల తగిన శ్రద్ధ వహిస్తూ, వ్యాధి నిర్దారణలో వీలనంత త్వరగా జరిపి, చికిత్స అందించటం చాలా అవసరం.
No comments:
Post a Comment