Saturday, 12 November 2016

carrot laddu special



క్యారెట్ లడ్డు
Image result for carrot laddu images
కావలసిన పదార్థాలు :
క్యారెట్‌-పావు కిలో,
 బొంబాయి రవ్వ-పావు కిలో,
Image result for carrot laddu imagesపంచదార-అర కిలో,
కొబ్బరికాయ-1,
నెయ్యి-4 టేబుల్‌ స్పూన్లు,
 బాదంపప్పు-25గ్రా,
పిస్తా పప్పు-25గ్రా,
జీడిపప్పు-25గ్రా. 


తయారుచేసే విధానం :

 బొంబాయి రవ్వను నేతిలో దోరగా వేగించాలి. బాదంపప్పు, పిస్తాపప్పు, జీడిపప్పును నూనె లేకుండా వేగించి మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. క్యారెట్‌ను, పచ్చికొబ్బరిని తురిమి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో బొంబాయి రవ్వను, కొబ్బరి, క్యారెట్‌ తురుము, బాదం, పిస్తా, జీడిపప్పు పొడి, పంచదార వేసి బాగా కలిపి ఈ మిశ్రమంతో లడ్డూలు చుట్టుకోవాలి.

No comments:

Post a Comment

Comments system