మునక్కాడ పప్పు స్పెషల్
కావలసినవి:
మునక్కాడలు - 2 (తొక్కు తీసి ఒకటిన్నర అంగుళం ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కందిపప్పు - 150గ్రా
టమేటాలు - 3
ఉల్లి ముక్కలు - 1 కప్పు
వెల్లుల్లి ముక్కలు - 1 టీస్పూను
పచ్చిమిర్చి - 5
ఎండుమిర్చి - 3
చింతపండు - 1 స్పూను (నీళ్లలో నానబెట్టుకోవాలి)
పోపు దినుసులు - 1 టీస్పూను
ఉప్పు, కారం, నూనె - తగినంత
పసుపు - పావు టీస్పూను
కొత్తిమీర, కరివేపాకు - కొద్దిగా
మునక్కాడలు - 2 (తొక్కు తీసి ఒకటిన్నర అంగుళం ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కందిపప్పు - 150గ్రా
టమేటాలు - 3
ఉల్లి ముక్కలు - 1 కప్పు
వెల్లుల్లి ముక్కలు - 1 టీస్పూను
పచ్చిమిర్చి - 5
ఎండుమిర్చి - 3
చింతపండు - 1 స్పూను (నీళ్లలో నానబెట్టుకోవాలి)
పోపు దినుసులు - 1 టీస్పూను
ఉప్పు, కారం, నూనె - తగినంత
పసుపు - పావు టీస్పూను
కొత్తిమీర, కరివేపాకు - కొద్దిగా
తయారీ విధానం:
ప్రెషర్ కుక్కర్‌లో మునక్కాడ ముక్కలు, ఉప్పు, సరిపడా నీళ్లుపోసి రెండు విజిల్స్ వచ్చేంతవరకూ
ఉడికించాలి.
నీళ్లు వార్చుకుని గిన్నెలో వేసుకోవాలి.
ప్రెషర్ కుక్కర్‌లో కందిపప్పు, ఉల్లిపాయలు, పసుపు, టమేటాలు,
నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చేంతవరకూ
ఉడికించి చల్లార్చాలి.
తర్వాత పప్పు రుబ్బుకుని తాలింపు వేసుకోవాలి.
దీన్లోనే ఉడికించిన ములక్కాడ ముక్కలు, చింతపండు పులుసు, ఉప్పు వేసి కలిపి రెండు
నిమిషాలపాటు ఉడికించాలి.
No comments:
Post a Comment