మొదటి రాత్రి ఇలా
చేస్తే లైఫ్ అంత హ్యాపీ
మొదటి రాత్రి ఎటువంటి కంగారు పడకుండా ముందుగా ఒకరి మనసును
ఒకరు తెలుసుకోవాలి. అదేలాగో మీకు చెప్పకర్లేదు.అలాగే మొదటి రాత్రి వీలైనంతవరకు
మాటలకు ప్రాధాన్యత ఇస్తూనే మీ భాగస్వామి హావభావాలను బట్టి నడుచుకోండి.అలాగే ఆర్ధిక
పరమైన విషయాలు కూడా చర్చించండి.దీని వల్ల మీ భాగస్వామి మనస్తత్వం తెలుస్తుంది కాని
మీ అభిప్రాయాలను వారి పై రుద్దకండి. ఇకపోతే ఆ రోజే మీరు మీ శృంగారం జీవితాన్ని
స్టార్ట్ చేయాలనుకుంటే అప్పుడే మొదలు పెట్టేయండి కాని గుర్తు పెట్టుకోండి మీ మొదటి
రాత్రి మీరు చేసే పనులవల్లే మీ భాగస్వామితో మిగిలిన జీవితం ఆధారపడి వుంటుందన్నది
మాత్రం అక్షర సత్యం.
No comments:
Post a Comment