న్యూ
ట్రెండ్ పరికిణీల ముచ్చట్లు
అంచున్న పొడుగు
పరికిణీలు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగాయి. ఆ తర్వాత మిడ్డిలు, స్కర్ట్స్
రాకతో అవి కాస్త వెనక బడ్డాయి. ఎదో ఓణిలు వేసినప్పుడు మాత్రమే పరికిణీలు
వేసుకునేవారు అమ్మాయిలు. అయితే ఈ మద్య మళ్ళి ట్రెండ్ మారింది. లేహంగాలు అని ..సైడ్
కి చున్ని లు వేస్తూ ...చిన్నా, పెద్దా కూడా వేస్తున్నారు.
అయితే అవికూడా ..ఒణి ల తో కాబట్టి అవి మన పరికిణి లిస్టు లోకి రావు. సంతోషించే
విషయం ఏంటంటే ..ఇప్పుడు మన పరికిణి లు మళ్ళి ...అమ్మాయిల మనసు దోచుకుంటున్నాయి .
రెగ్యులర్ గా కాలేజీ లకి కూడా వేసుకుంటున్నారు.
అయితే కాస్త వరైటి గా ..జరి,పట్టు లేసులు ,గోట డిజైన్ల అంచులతో పట్టు నుంచి జార్జెట్, కాటన్ ,
క్రేప్ లాంటి రకరకాల మెటీరియల్స్ తో చూడగానే ఆహా అనిపించేలా
ఉంటున్నాయి . పైన అంతా ప్లైన్ గా వుంటుంది. పాదాల పైకి లాంగ్ స్కర్ట్ పొడువు తో
వుండే ఈ పరికిణి లకి కింద అర చేతి మందాన్న బోర్డర్ వుంటుంది. ఆ బోర్డర్ కి
సరిపోయేలా జాకెట్టు ని డిజైన్ చేస్తున్నారు . లాంగ్ స్లీవ్స్ తో చూడటానికి భలే
వుంటాయి . అటు ఓల్డ్ ఫ్యాషన్ , ఇటు న్యూ లుక్ ...మీరు ట్రై
చేయండి ...మీ టేస్ట్ కి తగ్గట్టు డిజైన్ చేయించు కోండి.
No comments:
Post a Comment