Monday, 7 November 2016

Telugu Abhiruchulu




గోంగూర స్పెషల్స్

Gongura tho mil maker curry

కావలసిన పదార్థాలు:            
మీల్‌మేకర్‌ -100 గ్రా.,
 గోంగూర - 2 కట్టలు,
ఉల్లిపాయలు - 2,
 పచ్చిమిర్చి - 4,
ఎండుమిర్చి - 2,
వెల్లుల్లి - 6 రేకలు,
 జీలకర్ర - అర టీ స్పూను,
కారం - 1 టీస్పూను,
పసుపు - చిటికెడు,
నూనె - 1 టేబుల్‌ స్పూను,
వేగించిన నువ్వుల పొడి - అరకప్పు,
ఉప్పు - రుచికి తగినంత.

Image result for gongura meal maker curry images

తయాచేరుసే విధానం:

 గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి మీల్‌మేకర్‌ని 10 నిమిషాలు నానబెట్టి నీరు పిండి పక్కనుంచాలి. నూనెలో జీలకర్రఎండుమిర్చి,వెల్లుల్లిఉల్లి తరుగుపచ్చిమిర్చి వేగించి మీల్‌మేకర్‌ కలపాలి. 5నిమిషాల తర్వాత  (సన్నగా తరిగిన) గోంగూర వేసి మూతపెట్టాలి. 
 2 నిమిషాల తర్వాత కారంపసుపుఉప్పు చల్లి 2 కప్పుల నీరు పోసి మూత పెట్టి మగ్గించి దించెయ్యాలి. ఈ కూర అన్నంతో కలుపుకుంటే మటన్‌ గోంగూర తిన్న ఫీలింగ్‌ కలుగుతుంది.


No comments:

Post a Comment

Comments system