Tuesday, 8 November 2016

Thava batter naan


తవా బట్టర్ నాన్ (Thava batter naan)

Image result for thava batter naan image

కావలసిన పదార్థాలు:
మైదా- 1 కప్పు,
బేకింగ్‌ సోడా,
ఉప్పు,
పంచదార- 1/4 టీ స్పూను చొప్పున,
గోరువెచ్చని నీళ్ళు,
పెరుగు- 1/4 కప్పు చొప్పున,
నూనె,
వెన్న- 1 టేబుల్‌ స్పూను చొప్పున

తయారీ విధానం:
మైదాలో బేకింగ్‌ సోడా, ఉప్పు, పెరుగు, నూనె, పంచదార వేసి గోరువెచ్చని నీటితో ముద్దలా కలపాలి. దానికి కొద్దిగా నూనె రాసి మూడుగంటలు మూతపెట్టి నానబెట్టాలి. తరువాత చపాతి పీట మీద పిండి జల్లి కాస్త మందంగా చపాతీలు ఒత్తుకోవాలి. ఈ చపాతీలను తవా ఫ్రై చేసుకోవాలి.

No comments:

Post a Comment

Comments system